సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

21-04-2018 Sat 07:29 | Entertainment
  • శ్రుతి హాసన్ హిందీ సినిమా మొదలైంది 
  • చైనాలో భారీ ఎత్తున 'బాహుబలి 2' విడుదల 
  • కమల్ సినిమా తర్వాత రజనీ 'కాలా' 
  • రేపు రవితేజ 'నేల టిక్కెట్టు' టీజర్  
*  గత కొన్నాళ్లుగా తెలుగు సినిమాలకు దూరంగా వున్న కథానాయిక శ్రుతి హాసన్ తాజాగా నటిస్తున్న హిందీ చిత్రం షూటింగ్ నిన్న మొదలైంది. మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విద్యుత్ జమ్వాల్ కు జోడీగా శ్రుతి నటిస్తోంది.
*  ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయాన్ని మూటగట్టుకున్న 'బాహుబలి 2' చిత్రాన్ని చైనాలో భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మే 4న ఈ చిత్రాన్ని చైనాలో విడుదల చేస్తున్నట్టు సమాచారం. ఇటీవలే జపాన్ లో ఈ చిత్రం వంద రోజుల ప్రదర్శనను పూర్తి చేసుకుంది.
*  తమిళనాడులో థియేటర్ల బంద్ ముగిసిన నేపథ్యంలో ఆయా సినిమాల విడుదలపై ఓ స్పష్టత వస్తోంది. ఇప్పటికే విడుదలకు రెడీగా వున్న కమలహాసన్ 'విశ్వరూపం 2', రజనీకాంత్ 'కాలా' చిత్రాలు రిలీజ్ డేట్స్ ను ఖరారు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో వచ్చే నెలలో 'విశ్వరూపం 2', జూన్ లో 'కాలా' విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.
*  రవితేజ హీరోగా నటిస్తున్న 'నేల టిక్కెట్టు' చిత్రం టీజర్ ను రేపు రిలీజ్ చేస్తున్నారు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రవితేజ మరోసారి పక్కా మాస్ పాత్రలో కనిపిస్తాడు.    
 
ShrutiKamal HaasanRaviteja

More Telugu News

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51
..more