'రంగస్థలం'లో సర్పంచ్ ను నాకే చంపేయాలనిపించింది: జగపతిబాబు

20-04-2018 Fri 11:33 | Entertainment
  • సుకుమార్ పనితీరు అద్భుతం 
  • సర్పంచ్ పాత్రను గొప్పగా మలిచాడు 
  • ఇది నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది       
'రంగస్థలం' సినిమా కోసం చరణ్ తరువాత తాను అనుకున్న నటుడు జగపతిబాబు అని దాదాపు అన్ని ఇంటర్వ్యూస్ లోను  సుకుమార్ చెప్పాడు. ఆయన ఎంపిక తరువాతనే ఆ స్థాయికి తగిన మిగతా పాత్రధారులను తీసుకున్నానని ఆయన అన్నాడు. అంతటి ప్రాముఖ్యతను కలిగిన సర్పంచ్ పాత్రను జగపతిబాబు పోషించారు.

లుంగీ .. ఖద్దరు బనీనుతో .. చుట్ట కాలుస్తూ విలన్ గా ఆయన ఈ సినిమాలో అదరగొట్టేశారు. ఇంతవరకూ తాను చేసిన పాత్రల్లో ఈ పాత్రకి ఎక్కువ మార్కులు వేసుకుంటానని తాజాగా జగపతిబాబు అన్నారు. ఈ పాత్రను సుకుమార్ మలిచిన తీరు అద్భుతమని చెప్పారు. ఈ పాత్రకి డబ్బింగ్ చెబుతున్నప్పుడు .. ఆ సర్పంచ్ ను చంపేయాలన్నంత కోపం నాకే వచ్చింది. అంత గొప్పగా ఆ పాత్రను సుకుమార్ ఆవిష్కరించాడు .. నా లైఫ్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర ఇది అని చెప్పుకొచ్చారు.   
charansamantajagapathi babu

More Telugu News

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51
..more