నేటి మ్యాచ్ కోసం 'విజిల్ పొడు ఎక్స్ ప్రెస్'లో పూణేకు బయల్దేరిన చెన్నై అభిమానులు

20-04-2018 Fri 09:58 | National
  • ఐపీఎల్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్
  • మ్యాచ్ వీక్షించే అభిమానుల కోసం చెన్నై నుంచి పూణేకు ప్రత్యేక రైలు
  • ట్రైన్ పేరు విజిల్ పోడ్ ఎక్స్ ప్రెస్
ఐపీఎల్‌ లో భాగంగా నేడు పూణేలో చెన్నై సూపర్‌ కింగ్స్‌-రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ కు చెన్నై నుంచి స్పెషల్ ట్రైన్ బయల్దేరింది. కావేరీ జలాల వివాదం నేపథ్యంలో చెన్నై నుంచి మ్యాచ్ లను పూణేకు తరలించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూస్తూ, చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఉత్సాహపరిచేందుకు పూణే వెళ్లాలనుకుంటున్నట్టు అభిమానులు జట్టు యాజమాన్యానికి తెలిపారు.

దీంతో జట్టు యాజమాన్యం కేంద్ర రైల్వే శాఖను సంప్రదించి, అభిమానుల కోసం ప్రత్యేక రైలును ఏర్పాటు చేయించింది. ఈ ట్రైన్ కు ‘విజిల్‌ పోడు ఎక్స్‌ ప్రెస్‌’ అని పేరు కూడా పెట్టారు. ఈ ట్రైన్ లో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు పెద్ద సంఖ్యలో పూణే బయల్దేరారు. దీంతో ట్రైన్ సీఎస్కే నినాదాలతో హోరెత్తింది. నేడు ఆ ట్రైన్ పూణే చేరుకుంటుంది. నేటి సాయంత్రం చెన్నై-రాజస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది.
iplCricketcskrrvistile podu express

More Telugu News

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21
..more