ముఖ్యమంత్రిగా మహేశ్ కనిపించేది కొంతసేపే కాదట!

19-04-2018 Thu 12:29 | Entertainment
  • 'భరత్ అనే నేను'తో కొరటాల 
  • ముఖ్యమంత్రి పాత్రలో మహేశ్ 
  • అభిమానుల్లో పెరుగుతోన్న ఆసక్తి    
కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్ బాబు కథానాయకుడిగా రూపొందిన 'భరత్ అనే నేను' రేపు భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో మహేశ్ బాబు .. ముఖ్యమంత్రిగా కనిపిస్తాడని తెలిసిన దగ్గర నుంచి, అలా ఆయన ఎంతసేపు కనిపిస్తాడనే సందేహం అభిమానుల్లో తలెత్తింది.

 ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో కొరటాల మాట్లాడుతూ, ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. కథ మొదలైన మొదటి పావుగంటలోనే మహేశ్ బాబు ముఖ్యమంత్రి అవుతాడనీ, ఆ తరువాత సినిమా మొత్తం ఆయన ముఖ్యమంత్రిగానే కనిపిస్తాడని చెప్పారు. ఇక పూర్తిస్థాయి ముఖ్యమంత్రి పాత్రలో మహేశ్ ఎలా మెప్పిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. కొరటాల .. మహేశ్ ఈ సినిమాతో మరో విజయాన్ని అందుకుంటారేమో చూడాలి.       
Mahesh Babukiara advani

More Telugu News

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17
..more