టైమ్ బాగుండాలనే ఒకే ఒక్క విషయమే అర్థమైంది: నటుడు హర్షవర్ధన్

19-04-2018 Thu 12:05 | Entertainment
  • సంగీత దర్శకుడిని కావాలనుకున్న 
  • కొంతమంది సూచనతో నటన వైపుకు వచ్చాను
  • అందువలన మంచి గుర్తింపు వచ్చింది    
ఇటు బుల్లితెరపైనా .. అటు వెండి తెరపైన నటుడిగా హర్షవర్ధన్ కి మంచి గుర్తింపు వుంది. ఇక రచయితగాను ఆయన తన ప్రతిభను నిరూపించుకున్నారు. దర్శకుడిగా తన సత్తా చాటుకోవడానికి వరుస ప్రయత్నాలు చేసే పనిలో వున్నారు. తాజాగా ఆయన  ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .." సంగీత దర్శకుడిని అవుదామనే వైజాగ్ నుంచి నేను హైదరాబాద్ వచ్చాను. అలా స్టూడియోల చుట్టూ తిరుగుతోన్న సమయంలో, యాక్టింగ్ చేయవచ్చు కదా అనే అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేశారు"

"హీరో అంటే మంచి ఫేస్ .. గుడ్ స్కిన్ .. మంచి ఫిజిక్ వుండాలని అనుకునేవాడిని. అందువలన నేను సర్జరీ కూడా చేయించుకోవాలనుకున్నాను. కానీ ఆ అవసరం లేకుండానే నాకు బుల్లితెరపై మంచి అవకాశాలు .. వాటి ద్వారా పాప్యులారిటీ వచ్చాయి. అప్పుడు నాకు అర్థమైంది .. హైటు ఆరు అడుగులు ఉండాల్సిన అవసరం లేదు. మంచి స్కిన్ .. ఫిజిక్ .. ఇవేవీ కొలమానాలు కాదు. టైమ్ బాగుండాలి .. అప్పుడు ఆటోమేటిగ్గా అన్నీ జరిగిపోతాయి" అని చెప్పుకొచ్చారు.
harshavardhan

More Telugu News

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51
..more