భారత్‌లో అత్యంత విశ్వసనీయ కంపెనీల జాబితా

18-04-2018 Wed 20:09 | Offbeat
  • టెలీ కమ్యూనికేషన్స్‌ రెగ్యులేటరీ అథారిటీ సర్వే
  • అగ్రస్థానంలో శాంసంగ్ 
  • టాప్‌-5లో సోనీ, ఎల్‌జీ, టాటా, యాపిల్‌ సంస్థలు
శాంసంగ్‌ కంపెనీకి భారత్‌లో ఎంతగా ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. భారత్‌లో అత్యంత విశ్వసనీయ కంపెనీల విషయంపై టీఆర్‌ఏ (టెలీ కమ్యునికేషన్స్‌ రెగ్యులేటరీ అథారిటీ) నిర్వహించిన సర్వేలో ఆ కంపెనీయే అగ్రస్థానంలో నిలిచింది. ఈ సర్వేను 16 నగరాల్లో  మొత్తం 2,450 మంది నిర్వహించారు. భారత్‌ ఆయా బ్రాండ్‌ల విశ్వసనీయతలో శాంసంగ్‌ తరువాత సోనీ, ఎల్‌జీ, టాటా, యాపిల్‌ సంస్థలు ఉన్నాయి.

వీటిల్లో టాటా మాత్రమే భారత్‌కు చెందిన సంస్థ. ఆ తరువాతి స్థానాల్లో డెల్‌, హోండా, నైకీ, హ్యూవ్‌లెట్‌ ప్యాకార్డ్‌, మారుతి సుజుకి ఉన్నాయి. గతేడాది కన్నా ఈ సారి 320 కొత్త బ్రాండ్లు టాప్‌ 1000లో స్థానం దక్కించుకున్నాయి. ఫుడ్‌ అండ్‌ బేవరేజెస్‌ విభాగంలో పెప్సీ మొదటిస్థానంలో నిలిచింది.
Indiasamsunglg

More Telugu News

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51
..more