నాగశౌర్య మూవీ నుంచి టీజర్ వచ్చేస్తోంది

18-04-2018 Wed 15:22 | Entertainment
  • నాగశౌర్య హీరోగా 'అమ్మమ్మ గారిల్లు'
  • హీరోయిన్ గా షాలిని 
  • భారీ రేటుకు శాటిలైట్ హక్కులు
నాగశౌర్య కథానాయకుడిగా సుందర్ దర్శకత్వంలో 'అమ్మమ్మ గారిల్లు' చిత్రం రూపొందింది. ఇప్పటికే చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి ఇటీవల వచ్చిన ఫస్టులుక్ కి మంచి రెస్పాన్స్ రావడంతో, టీజర్ ను సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 22వ తేదీన టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.

గతంలో 'ఓయ్' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన షామిలి, ఈ సినిమాలో కథానాయికగా నటించింది. టైటిల్ ని బట్టే కుటుంబాలు .. బంధాలు .. అనుబంధాల నేపథ్యంలో ఈ సినిమా కొనసాగుతుందని తెలుస్తోంది. విడుదలకి ముందే ఈ సినిమా శాటిలైట్ హక్కులు 2.75 కోట్లకి అమ్ముడయ్యాయి. ఇక ఆడియో హక్కుల కోసం ఆదిత్య మ్యూజిక్ వారు భారీ మొత్తం చెల్లించడం విశేషం.        
nagashouryashamili

More Telugu News

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51
..more