'రంగస్థలం' విలేజ్ సెట్ ను తొలగిస్తారా? అనే ప్రశ్నకి సుకుమార్ సమాధానం!

18-04-2018 Wed 11:54 | Entertainment
  • 50 రోజుల్లో విలేజ్ సెట్ వేశాము 
  • సెట్ తొలగించే ఆలోచన లేదు 
  • మిగతా వాళ్లు దానిని ఉపయోగించుకుంటున్నారు
'రంగస్థలం' సినిమా విషయంలో సుకుమార్ ఎంత అంకితభావంతో పనిచేశాడనేది, ఆయన వేయించిన విలేజ్ సెట్ చూస్తే తెలిసిపోతుంది. నిజంగా ఒక గ్రామంలోనే షూటింగ్ చేశారా అనిపించేంత సహజంగా ఈ సెట్ వేశారు. ఈ సినిమా విజయంలో ఈ సెట్ కూడా ప్రధానమైన పాత్రను పోషించింది.

అలాంటి ఈ విలేజ్ సెట్ కు ఎంత సమయం పట్టింది? దానిని ఎప్పుడు తీసేస్తున్నారు? అనే ప్రశ్న ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో ఆయనకి ఎదురైంది. అందుకు సుకుమార్ స్పందిస్తూ .. " ఈ సినిమా కోసం విలేజ్ సెట్ వేయడానికి 50 రోజులు పట్టింది. హైదరాబాద్ ..  భూత్ బంగ్లా సమీపంలో ఈ సెట్ ను వేయడం జరిగింది. ప్రస్తుతానికి ఈ సెట్ ను తొలగించే ఆలోచన లేదు. చిన్న చిన్న మార్పులు చేసి వేరే సినిమాల వాళ్లు దానిని ఉపయోగించుకుంటున్నారు" అని చెప్పుకొచ్చారు.    
charansamantasukumar

More Telugu News

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08
..more