ఉపాసనకు వంట చేసి పెడుతున్న రామ్ చరణ్... చూడండి!

18-04-2018 Wed 10:22 | Entertainment
  • 'రంగస్థలం' విజయాన్ని ఆస్వాదిస్తున్న రామ్ చరణ్
  • ప్రస్తుతం కుటుంబ సభ్యులతో గడుపుతున్న హీరో
  • బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్న ఫొటోలను షేర్ చేసిన ఉపాసన
తన తాజా చిత్రం 'రంగస్థలం'తో బంపర్ హిట్ అందుకుని ఆ ఆనందంలో ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తదుపరి చిత్రం సెట్స్ పైకి వెళ్లేలోగా కొంత సేదదీరాలని భావిస్తున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్, తన భార్య ఉపాసనతో గడుపుతూ, కుటుంబానికి కొంత సమయాన్ని కేటాయించే పనిలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఉపాసన కోసం వంట చేసి పెట్టగా, ఆ ఫొటోలను ఉపాసన తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. "మాస్టర్ చెఫ్... మిస్టర్ సీ... హెల్దీ బ్రేక్ ఫాస్ట్ ను మా కోసం చేస్తున్నారు" అని పోస్టు చేసింది. ఈ చిత్రాల్లో రామ్ చరణ్ బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్నట్టు కనిపిస్తోంది.
RangasthalamRamcharanUpasanaBread OmletTwitter

More Telugu News

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51
..more