స్టేజ్ షోల కారణంగానే నేను పాప్యులర్ అయ్యాను: సింగర్ విజయలక్ష్మి

17-04-2018 Tue 12:32 | Entertainment
  • 'పిట్టలదొర' పాట మంచి పేరు తెచ్చిపెట్టింది
  • 'దేవదాసు'లోని పాట పాప్యులర్ అయింది
  • దేశ విదేశాల్లో 6 వేల స్టేజ్ షోలు ఇచ్చాను
తెలుగు సింగర్స్ లో విజయలక్ష్మి తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని  సంపాదించుకున్నారు. ఒక వైపున సినిమాల్లో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూనే, మరో వైపున స్టేజ్ షోల ద్వారా వీక్షకులను హూషారెత్తించారు. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ .. తన కెరియర్ కి సంబంధించిన విషయాలను ముచ్చటించారు.

" అంతకు ముందు నేను కొన్ని సినిమాల్లో పాటలు పాడినా నాకు బాగా గుర్తింపు తెచ్చిన పాట .. 'పిట్టలదొర' చిత్రంలోని 'రావే వయ్యారి రాస గుమ్మడి .. ఈ రాలుగాయి పిట్టల దొర నీ సరిజోడి' అని చెప్పారు. ఇక రామ్ 'దేవదాసు' సినిమాలోని 'మాయదారి సిన్నోడు .. మనసే లాగేసిండు' అనే పాప్యులర్ పాటను కూడా విజయలక్ష్మి పాడినట్టు ఆలీ గుర్తు చేశారు. ఇక ఇంతవరకూ తాను దేశవిదేశాల్లో 6 వేల షోస్ చేశానని విజయలక్ష్మి అన్నారు. సినిమాల్లో పాడటం కన్నా స్టేజ్ షోలు చేయడం వల్లనే తాను ఎక్కువ పాప్యులర్ అయ్యానని ఆలీ ప్రశ్నకి సమాధానంగా ఆమె చెప్పారు.   
vijayalakshmiali

More Telugu News

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51
..more