కాలేజ్ స్టూడెంట్ గా విజయ్ దేవరకొండ

16-04-2018 Mon 10:25 | Entertainment
  • భరత్ కమ్మతో విజయ్ దేవరకొండ
  • కథానాయికగా రష్మిక మందన 
  • జూన్ లో షూటింగు మొదలు
యూత్ లో విజయ్ దేవరకొండకి విపరీతమైన క్రేజ్ వుంది. ప్రస్తుతం ఆయన చేతిలో అరడజను సినిమాల వరకూ వున్నాయి. ఈ సినిమాల్లో ముందుగా 'టాక్సీవాలా' రానుంది. విభిన్నమైన కాన్సెప్ట్ తో రూపొందుతోన్న ఈ సినిమా మే 18వ తేదీన ప్రేక్షకులను పలకరించనుంది. ఇక 'నోటా' అనే ద్విభాషా చిత్రాన్ని కూడా ఆయన పూర్తిచేసే పనిలో వున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన భరత్ కమ్మ అనే దర్శకుడితో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు.

 మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే ఈ సినిమాను .. జూన్ నుంచి ఆరంభించాలనే ఆలోచనలో వున్నారు. ప్రస్తుతం ఆ దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కాలేజ్ స్టూడెంట్ గా కనిపించనుండగా, రష్మిక మందన క్రీడాకారిణిగా కనిపించనుంది. త్వరలోనే ఈ సినిమాకి టైటిల్ ను ఖరారు చేయనున్నారు. తన కెరియర్లో ఈ సినిమా కూడా ప్రత్యేకమైన స్థానంలో నిలుస్తుందని విజయ్ దేవరకొండ భావిస్తున్నాడు.      
vijay devarakondarashmika

More Telugu News

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21
..more