హోదా ఉద్యమం అంశంపై అవసరమొచ్చినప్పుడు స్పందిస్తాం: హీరో జగపతిబాబు

13-04-2018 Fri 14:54 | Entertainment
  • ప్రత్యేకహోదా ఉద్యమానికి సినీ పరిశ్రమ దూరంగా లేదు
  • రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనే లేదు
  • సినిమాల్లో ఎలాంటి పాత్రలొచ్చినా నటించేందుకు సిద్ధంగా ఉన్నా
  • పాత్ర కోసం అవసరమైతే గుండుతో నైనా నటిస్తా
ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై అవసరమొచ్చినప్పుడు స్పందించేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని ప్రముఖ సినీ నటుడు జగపతిబాబు అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజాలోని ఓ ప్రైవేటు కార్యక్రమానికి ఈరోజు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా తనను పలకరించిన మీడియాతో జగపతిబాబు మాట్లాడుతూ, ప్రత్యేకహోదా ఉద్యమానికి సినీ పరిశ్రమ దూరంగా లేదని, అవసరమైనప్పుడు స్పందించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

సినిమాల్లో తనకు ఎలాంటి పాత్రలొచ్చినా నటించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పిన జగపతిబాబు, పాత్ర కోసం అవసరమైతే గుండుతో నైనా నటిస్తానని చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఏమైనా ఉందా? అనే ప్రశ్నకు జగపతిబాబు స్పందిస్తూ, ఆ ఆలోచనకు తనకు లేదని, రాజకీయాల్లోకి తనను రమ్మనమని గతంలో కొందరు నేతలు కోరిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.
hero jagpatibabupolitics

More Telugu News

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51
..more