ఫస్టు ప్రాజెక్టుకే దిల్ రాజు మాట కాదన్నాను!: సుకుమార్

12-04-2018 Thu 17:23 | Entertainment
  • దిల్ రాజు గారు రీమేక్ చేద్దామన్నారు 
  • నేను రెడీ చేసిన కథనే చేస్తానని చెప్పాను 
  • అలా ఆడియన్స్ ముందుకు వచ్చిందే 'ఆర్య'  
తాజాగా 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' ఇంటర్వ్యూలో దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన విషయాలను పంచుకున్నారు. "'దిల్' సినిమా సమయంలో వి.వి.వినాయక్ ద్వారా దిల్ రాజు గారు నాకు పరిచయమయ్యారు. వినాయక్ మాటల వలన నా దగ్గర టాలెంట్ ఉందని దిల్ రాజు భావించారు. దాంతో నాతో ఓ సినిమా చేయాలనుకున్నారు. అప్పటికే తమిళంలో హిట్ కొట్టిన ఒక తమిళ సినిమా కథను ఆయన కొనిపెట్టుకున్నారు"

"ఆ సినిమా చేద్దామంటూ ఆ స్క్రిప్ట్ ను దిల్ రాజు గారు నా ముందుకు తోశారు .. నేను ఆ స్క్రిప్ట్ ను వెనక్కి తోశాను. ఆయన ఆశ్చర్యంగా నా వైపు చూశారు .. రీమేక్ చేయనని చెప్పాను. ఫస్టు ఛాన్స్ మిస్ చేసుకోవద్దంటూ కో డైరెక్టర్ నాకు క్లాస్ పీకారు. అవసరమైతే మళ్లీ వెనక్కి వెళ్లిపోయి లెక్కలు చెప్పుకుంటానని అన్నాను. నేను తయారు చేసుకున్న కథనే డైరెక్ట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పాను. అర్థం చేసుకున్న దిల్ రాజు గారు అందుకు అంగీకరించడంతో .. 'ఆర్య' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది" అని చెప్పుకొచ్చారు సుకుమార్.    
 
sukumar

More Telugu News

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08
..more