బాలీవుడ్‌ నటుడు ర‌ణ్‌వీర్‌ సింగ్‌కి ‘దాదా సాహెబ్‌ ఫాల్కే ఎక్స్‌లెన్స్‌ అవార్డు’

10-04-2018 Tue 19:33 | Entertainment
  • ఇటీవలే ఈ అవార్డుకు అనుష్క శర్మ పేరు ప్రకటన 
  • 'పద్మావత్‌'లో ఖిల్జీ పాత్రలో రణ్‌వీర్‌ అద్భుత నటన
  • రణ్‌వీర్‌ పేరు ప్రకటించిన దాదా సాహెబ్ ఫాల్కే ఫౌండేష‌న్
మంచి ప్రతిభ కనబరుస్తోన్న సినీ ప్రముఖులని దాదా సాహెబ్ ఫాల్కే ఫౌండేష‌న్.. ‘దాదా సాహెబ్‌ ఫాల్కే ఎక్స్‌లెన్స్‌ అవార్డు’తో స‌త్క‌రించాల‌నుకుంటోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ అవార్డు కోసం బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను ఎంపిక చేశారు. తాజాగా మరొకరి పేరును వెల్లడించారు.

పద్మావత్ సినిమాలో అల్లావుద్దీన్‌ ఖిల్జీ పాత్రలో నటించిన రణ్‌వీర్‌ సింగ్‌ను ఈ పురస్కారం వరించింది. ఈ సినిమాలో ఖిల్జీగా రణ్‌వీర్‌ సింగ్ నటకు ప్రేక్షకులు మంత్ర ముగ్ధులయిపోయారు. సంజ‌య్ లీలా భ‌న్సాలీ దర్శకత్వం వహించిన ఈ సినిమా మొదట వివాదాల్లో చిక్కుకుని, సుప్రీంకోర్టు ఆదేశాలతో విడుదలకు నోచుకుంది. ప్రస్తుతం రణ్‌వీర్‌ సింగ్‌ పలు సినిమాల్లో నటిస్తున్నాడు. 
ranvir singhPadmaavatAnushka Sharma

More Telugu News

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21
..more