'ఛల్ మోహన్ రంగ'లో పవన్ కనిపిస్తాడంటూ ప్రచారం .. సస్పెన్స్ లో పెట్టేసిన నితిన్!

29-03-2018 Thu 17:29 | Entertainment
  • కృష్ణ చైతన్య దర్శకత్వంలో 'ఛల్ మోహన్ రంగ'
  • నితిన్ జోడీగా మేఘా ఆకాశ్ 
  • ఏప్రిల్ 5వ తేదీన విడుదల
నితిన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో 'ఛల్ మోహన్ రంగ' సినిమా రూపొందింది. మేఘా ఆకాశ్ కథానాయికగా నటించిన ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో పవన్ కనిపిస్తాడనే ప్రచారం జోరుగా కొనసాగుతోంది.

 తాజా ఇంటర్వ్యూలో నితిన్ దగ్గర ఈ విషయాన్ని గురించిన ప్రస్తావన వచ్చింది. పవన్ ఈ 'సినిమాలో ఉండడు .. కానీ వున్నట్లే ఉంటుంది' అంటూ నితిన్ సస్పెన్స్ లో పెట్టేశాడు. దాంతో ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరిగిపోతున్నాయి. పవన్ కి నితిన్ వీరాభిమాని అనే సంగతి తెలిసిందే. ఏదో ఒక విధంగా నితిన్ సినిమాలో పవన్ ప్రస్తావన ఉంటూ ఉంటుంది. మరి ఈ సినిమాలో పవన్ ఫ్యాన్స్ ను ఆకట్టుకోవడం కోసం ఏం చేసి ఉంటారనేదే ఆసక్తికరంగా మారింది. నితిన్ .. త్రివిక్రమ్ తో పాటు పవన్ కూడా ఈ సినిమాకి ఓ నిర్మాత అనే సంగతి తెలిసిందే.    
nithinmegha akash

More Telugu News

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21
..more