ఈ సారి అఖిల్ మూవీలో చేసేది కొత్త హీరోయిన్ కాదట!

27-03-2018 Tue 16:16 | Entertainment
  • వెంకీ అట్లూరితో అఖిల్ మూవీ 
  • అఖిల్ కి కలిసిరాని కొత్త హీరోయిన్లు 
  • క్రేజ్ వున్న యంగ్ హీరోయిన్స్ పై దృష్టి
అఖిల్ మూడవ సినిమాకి సంబంధించిన సన్నాహాలు మొదలైపోయాయి. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగుకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ఎవరిని వరించనుందా? అనే ఆసక్తి అందరిలో తలెత్తుతోంది. ప్రస్తుతం ఇక్కడ మంచి క్రేజ్ లో వున్న యంగ్ హీరోయిన్స్ లో ఒకరికి ఆ ఛాన్స్ దక్కే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.

అఖిల్ మొదటి సినిమా ద్వారా తెలుగు తెరకి సాయేషా సైగల్ పరిచయమైంది. రెండవ సినిమా ద్వారా కల్యాణి ప్రియదర్శన్ పరిచయమైంది. అయితే ఈ రెండు సినిమాలకి కూడా కథానాయికలు ప్లస్ కాలేకపోయారు. అందువలన ఈ సారి కొత్త కథానాయికల జోలికి వెళ్లకుండా, ఆల్రెడీ యూత్ లో మంచి క్రేజ్ వున్న యంగ్ హీరోయిన్ ను తీసుకోవడమే బెటర్ అనే ఆలోచనలో వెంకీ అట్లూరి వున్నాడట. అదే విషయాన్ని ఆయన నాగార్జునతోను చెప్పాడని అంటున్నారు. ఇక ఈ సారి అఖిల్ జోడీగా ఎవరికి ఛాన్స్ దొరుకుతుందో చూడాలి.      
akhilvenky atluri

More Telugu News

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21
..more