ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మండిపోతున్న పెట్రోల్ ట్యాంకర్ ను ధైర్యంగా నడుపుకుంటూ తీసుకెళ్లిన డ్రైవర్
    Mon 12:46

    మండిపోతున్న పెట్రోల్ ట్యాంకర్ ను ధైర్యంగా నడుపుకుంటూ తీసుకెళ్లిన డ్రైవర్

    • బంక్ లో నిలిపి ఉంచిన ట్యాంకర్లో మంటలు
    • ప్రమాదాన్ని నివారించేందుకు డ్రైవర్ సాహసం
    • మంటలను లెక్క చేయకుండా అక్కడి నుంచి తరలించిన డ్రైవర్
    • కాలిన గాయాలతో ఆస్పత్రి పాలు
    Read full story
  • కోల్ కతాపై దాడి చేస్తామన్న పాక్ మంత్రి వ్యాఖ్యలపై బీజేపీ, కాంగ్రెస్ మండిపాటు
    Sun 15:29

    కోల్ కతాపై దాడి చేస్తామన్న పాక్ మంత్రి వ్యాఖ్యలపై బీజేపీ, కాంగ్రెస్ మండిపాటు

    • భారత్‌పై పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు
    • కోల్‌కతాపై దాడి చేస్తామంటూ బహిరంగ హెచ్చరిక
    • పాక్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన బీజేపీ, కాంగ్రెస్
    • 'ఆపరేషన్ సిందూర్'ను గుర్తు చేసిన భారత నేతలు
    • ఉగ్రవాదానికి పాకిస్థాన్ కేంద్ర స్థానమన్న కాంగ్రెస్
    Read full story
  • సొంతగడ్డపై గెలిచేందుకు ఉరకలేస్తున్న సన్‌రైజర్స్... టాస్ గెలిచిన లక్నో
    Sun 15:20

    సొంతగడ్డపై గెలిచేందుకు ఉరకలేస్తున్న సన్‌రైజర్స్... టాస్ గెలిచిన లక్నో

    • హైదరాబాద్, లక్నో మధ్య మ్యాచ్ 
    • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో సూపర్ జెయింట్స్ 
    • మొదట బ్యాటింగ్ చేయనున్న సన్‌రైజర్స్ 
    • హైదరాబాద్ జట్టులోకి లివింగ్‌స్టోన్, హర్షల్ పటేల్ చేరిక
    • లక్నో జట్టులో నోర్కియా స్థానంలో మణిమారన్ సిద్ధార్థ్‌కు అవకాశం
    Read full story
  • ఇది జగన్ కొత్త ఆలోచన కాదు.. 11 ఏళ్ల క్రితమే చంద్రబాబు చెప్పారు: పట్టాభి
    Sun 15:08

    ఇది జగన్ కొత్త ఆలోచన కాదు.. 11 ఏళ్ల క్రితమే చంద్రబాబు చెప్పారు: పట్టాభి

    • విజయవాడ-గుంటూరు-మచిలీపట్నం గ్రోత్ కారిడార్ జగన్ కొత్త ఆలోచన కాదన్న పట్టాభి
    • చంద్రబాబు 2015లోనే 8,350 చ.కి.మీ.లతో సీఆర్డీఏను ఏర్పాటు చేశారని వెల్లడి
    • సీఆర్డీఏను రద్దు చేయాలని చూసిన జగన్ ఇప్పుడు ప్రేమ చూపడం విడ్డూరమన్న టీడీపీ
    • బిల్లుకు, తీర్మానానికి తేడా తెలియకుండా వైసీపీ గందరగోళం సృష్టిస్తోందని ఆరోపణ
    • పార్లమెంటు చేసిన చట్టాన్ని రాష్ట్రం మార్చలేదని, అమరావతి ఆగదని స్పష్టీకరణ
    Read full story
  • దూసుకెళుతున్న 'బైకర్'... థియేటర్‌లో స్క్రీన్ కు సాష్టాంగ ప్రమాణం చేసిన శర్వా... వీడియో వైరల్
    Sun 14:42

    దూసుకెళుతున్న 'బైకర్'... థియేటర్‌లో స్క్రీన్ కు సాష్టాంగ ప్రమాణం చేసిన శర్వా... వీడియో వైరల్

    • బైకర్' సినిమాకు వస్తున్న స్పందనపై శర్వానంద్ భావోద్వేగం
    • హైదరాబాద్ థియేటర్‌లో వెండితెరకు సాష్టాంగ నమస్కారం
    • ప్రేక్షకులతో కలిసి సినిమా వీక్షించిన చిత్ర బృందం
    • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు, వీడియోలు
    Read full story
  • 'బైకర్' గురించి మంచి వార్తలు వినిపిస్తున్నాయి: రామ్ చరణ్
    Sun 14:24

    'బైకర్' గురించి మంచి వార్తలు వినిపిస్తున్నాయి: రామ్ చరణ్

    • 'బైకర్' చిత్రంపై ప్రశంసలు కురిపించిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్
    • విభిన్నమైన కథను నమ్మి నిర్మించినందుకు యూవీ క్రియేషన్స్‌కు అభినందనలు
    • నటనకు మంచి స్పందన వస్తుండటంపై శర్వానంద్‌ను మెచ్చుకున్న చరణ్
    • రాజశేఖర్ పాత్రకు కూడా పాజిటివ్ రెస్పాన్స్ రావడం సంతోషంగా ఉందన్నారు
    • త్వరలోనే సినిమా చూస్తానని వెల్లడి
    Read full story
  • అతడి కష్టం నాకే తెలుసు... రిషభ్ పంత్‌కు అండగా నిలిచిన యువరాజ్
    Sun 14:16

    అతడి కష్టం నాకే తెలుసు... రిషభ్ పంత్‌కు అండగా నిలిచిన యువరాజ్

    • ఫామ్‌లో లేని రిషభ్ పంత్‌కు అండగా నిలిచిన యువరాజ్ సింగ్
    • ప్రమాదం తర్వాత పంత్ మానసిక స్థితిని ఎవరూ అర్థం చేసుకోలేరన్న యువీ
    • పంత్ అనుభవాన్ని తన క్యాన్సర్ పోరాటంతో పోల్చిన మాజీ ఆల్‌రౌండర్
    • ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో విఫలమవడంతో పంత్‌పై తీవ్ర‌ విమర్శలు
    Read full story
  • ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో భువనేశ్వర్ కుమార్
    Sun 14:08

    ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో భువనేశ్వర్ కుమార్

    • ఐపీఎల్‌లో 200 వికెట్ల మైలురాయికి చేరువైన భువనేశ్వర్
    • ఈ ఘనత సాధించనున్న తొలి ఫాస్ట్ బౌలర్‌గా రికార్డు
    • చాహల్ తర్వాత ఈ క్లబ్‌లో చేరనున్న రెండో బౌలర్
    • సన్‌రైజర్స్ తరఫున రెండుసార్లు పర్పుల్ క్యాప్ విజేత
    • గతేడాది ఆర్‌సీబీ తొలి టైటిల్ గెలవడంలో కీలక పాత్ర
    Read full story
  • 'రణబాలి'లో జయమ్మగా రష్మిక.. బర్త్‌డే వేళ అదిరిపోయే అప్‌డేట్!
    Sun 13:44

    'రణబాలి'లో జయమ్మగా రష్మిక.. బర్త్‌డే వేళ అదిరిపోయే అప్‌డేట్!

    • రష్మిక మందన్న పుట్టినరోజున 'రణబాలి నుంచి స్పెష‌ల్‌ పోస్ట‌ర్‌తో పాటు వీడియో విడుదల  
    • ఈ చిత్రంలో రష్మిక పాత్ర పేరు 'జయమ్మ' 
    • విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం
    Read full story
  • అమెరికా విమానాన్ని కూల్చేశాం.. త్వరలో ఒక ‘బిగ్ సర్‌ప్రైజ్’ ఇస్తాం: ఇరాన్
    Sun 13:27

    అమెరికా విమానాన్ని కూల్చేశాం.. త్వరలో ఒక ‘బిగ్ సర్‌ప్రైజ్’ ఇస్తాం: ఇరాన్

    • అమెరికాకు చెందిన సీ-130 విమానాన్ని కూల్చివేసినట్లు ప్రకటించిన ఇరాన్
    • అమెరికాకు త్వరలో పెద్ద సర్‌ప్రైజ్ ఇస్తామని తీవ్ర హెచ్చరికలు
    • తమ అసమాన యుద్ధ తంత్రంతో శత్రువును దెబ్బతీస్తామని వ్యాఖ్య
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV