మాళవిక శర్మకి బంపరాఫర్ .. రామ్ జోడీగా ఛాన్స్

23-03-2018 Fri 12:16 | Entertainment
  • ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రామ్ 
  • కథానాయికగా మాళవిక శర్మ ఎంపిక 
  • ఆల్రెడీ 'నేల టిక్కెట్టు' చేస్తోన్న మాళవిక
రవితేజ హీరోగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 'నేల టిక్కెట్టు' సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను పూర్తిచేసుకుంది. ఈ సినిమా ద్వారా మాళవిక శర్మ కథానాయికగా పరిచయం కానుంది. ఈ సినిమా పూర్తికాకముందే మాళవిక శర్మను మరో బంపర్ ఆఫర్ వెతుక్కుంటూ వచ్చింది.

 హీరో రామ్ తో దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో కథానాయిక కోసం కొంతమంది పేర్లను పరిశీలించారు. చివరిగా మాళవిక శర్మను తీసుకున్నట్టు సమాచారం. మరికొంతమంది దర్శక నిర్మాతలు కూడా మాళవిక శర్మ డేట్స్ కోసం ట్రై చేస్తున్నారట. చూస్తుంటే ఈ అమ్మాయి జోరు కొనసాగేలానే కనిపిస్తోంది. రామ్ ను డిఫరెంట్ గా చూపిస్తూ ప్రవీణ్ సత్తారు రూపొందించనున్న ఈ సినిమాకి, ఆనంద్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.  
rammalavika sharma

More Telugu News

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17
..more