జేడీ చక్రవర్తి 'ఉగ్రం' మోషన్ పోస్టర్ రిలీజ్
- జేడీ చక్రవర్తి హీరోగా 'ఉగ్రం'
- దర్శకుడిగా 'అమ్మ' రాజశేఖర్
- వేసవిలో రిలీజ్ చేసే ఆలోచన
అలా కొంత గ్యాప్ తరువాత ఆయన జేడీ చక్రవర్తితో 'ఉగ్రం' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్ ను ఈ రోజున వదిలారు. ఈ పోస్టర్లో రఫ్ లుక్ తో జేడీ చక్రవర్తి కనిపిస్తున్నాడు. టైటిల్ .. నేపథ్య సంగీతాన్ని బట్టి ఇది మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అనే విషయం అర్థమవుతోంది. వేసవిలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.