ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • జేడీ చక్రవర్తి 'ఉగ్రం' మోషన్ పోస్టర్ రిలీజ్
    01 Wed 16:03

    జేడీ చక్రవర్తి 'ఉగ్రం' మోషన్ పోస్టర్ రిలీజ్

    • జేడీ చక్రవర్తి హీరోగా 'ఉగ్రం'
    • దర్శకుడిగా 'అమ్మ' రాజశేఖర్ 
    • వేసవిలో రిలీజ్ చేసే ఆలోచన
  • మమతా బెనర్జీపై కోల్‌కతాలో ఎఫ్ఐఆర్
    02 Fri 18:45

    మమతా బెనర్జీపై కోల్‌కతాలో ఎఫ్ఐఆర్

    • నేతాజీ నగర్ పోలీస్ స్టేషన్‌లో మమతపై ఓ స్థానికుడి ఫిర్యాదు
    • ఓ బహిరంగ కార్యక్రమంలో మతపరమైన విభేదాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారన్న ఫిర్యాదుదారుడు
    • సమాజంలో వైషమ్యాలు పెంచేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయని ఫిర్యాదు
  • ఐఐటీ మద్రాస్ అద్భుత ఆవిష్కరణ.. మానవ బ్రెయిన్‌స్టెమ్‌కు 3డీ అట్లాస్
    03 Fri 18:39

    ఐఐటీ మద్రాస్ అద్భుత ఆవిష్కరణ.. మానవ బ్రెయిన్‌స్టెమ్‌కు 3డీ అట్లాస్

    • ఐఐటీ మద్రాస్ నుంచి ప్రపంచంలోనే అత్యంత స్పష్టమైన బ్రెయిన్‌స్టెమ్ 3డీ అట్లాస్
    • 'యాంకర్' పేరుతో ఈ డిజిటల్ మ్యాప్‌ ఆవిష్కరణ
    • మెదడు సంబంధిత వ్యాధులపై పరిశోధనలకు ఎంతగానో దోహదం
    • బ్రిక్స్ న్యూరోసైన్స్ సదస్సులో అధికారికంగా విడుదల
    • ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో గొప్ప ఆవిష్కరణ అని ప్రశంసలు
  • జగన్ తప్పుడు ఆరోపణల గుట్టు బట్టబయలైంది: నారా లోకేశ్
    04 Fri 18:33

    జగన్ తప్పుడు ఆరోపణల గుట్టు బట్టబయలైంది: నారా లోకేశ్

    • డీఎస్సీపై జగన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేశారని ఆరోపణ
    • వాస్తవాలు, డేటాతో జగన్ ఆరోపణలు అబద్ధాలని తేలిపోయిందన్న లోకేశ్
    • న్యాయస్థానాలు కూడా ఆ వాదనలను కొట్టిపారేశాయని వెల్లడి
    • యువతకు అనవసర ఆందోళన కలిగించినందుకు జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్
  • 'సింగ'... గోపీచంద్ బర్త్‌డే స్పెషల్‌గా కొత్త మూవీ టైటిల్ గ్లింప్స్
    05 Fri 18:11

    'సింగ'... గోపీచంద్ బర్త్‌డే స్పెషల్‌గా కొత్త మూవీ టైటిల్ గ్లింప్స్

    • పుట్టినరోజు కానుకగా గోపీచంద్ కొత్త సినిమా ప్రకటన
    • మ్యాచో స్టార్ 34వ చిత్రానికి "సింగ" టైటిల్ ఖరారు
    • పవర్‌ఫుల్ డైలాగ్‌తో ఆకట్టుకుంటున్న టైటిల్ గ్లింప్స్
    • వి. వెంకట్ దర్శకత్వంలో 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం
    • హీరోయిన్‌గా అనార్కలీ నాజర్, సంగీతం సామ్ సీఎస్
  • అమెరికాలో కొండచిలువల వేట... చాలా ఫేమస్!
    06 Fri 18:10

    అమెరికాలో కొండచిలువల వేట... చాలా ఫేమస్!

    • ఫ్లోరిడాలో రికార్డు స్థాయిలో 177 బర్మీస్ కొండచిలువల తొలగింపు
    • వీటి మొత్తం బరువు 8,080 పౌండ్లకు (దాదాపు 4 టన్నులు) పైగానే
    • 'స్కాట్ స్నేక్స్' అనే వినూత్న టెక్నిక్‌తో ఆడ కొండచిలువల పట్టివేత
    • దాదాపు 4,100 గుడ్లను నాశనం చేసి పర్యావరణాన్ని కాపాడిన వైనం
    • పట్టుబడిన అతిపెద్ద కొండచిలువ 17 అడుగుల పొడవు, 153 పౌండ్ల బరువు
  • అమెరికా-ఇరాన్ శాంతి సంకేతాలు... దుమ్మురేపిన స్టాక్ మార్కెట్లు
    07 Fri 17:54

    అమెరికా-ఇరాన్ శాంతి సంకేతాలు... దుమ్మురేపిన స్టాక్ మార్కెట్లు

    • అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం ఆశలతో మార్కెట్లలో ఉత్సాహం
    • దేశీయ స్టాక్ మార్కెట్లలో భారీ లాభాలతో ముగిసిన ట్రేడింగ్
    • 1,695 పాయింట్లు లాభపడి 75,527 వద్ద ముగిసిన సెన్సెక్స్
    • 23,600 మార్కును తిరిగి అందుకున్న నిఫ్టీ
    • రియల్టీ, ఫైనాన్షియల్ షేర్లలో బలమైన కొనుగోళ్ల మద్దతు
  • ఢిల్లీ నుంచి నేరుగా మంగళూరుకు చేరుకున్న సీఎం విజయ్
    08 Fri 17:51

    ఢిల్లీ నుంచి నేరుగా మంగళూరుకు చేరుకున్న సీఎం విజయ్

    • ఉడుపి జిల్లాలోని శ్రీ మూకాంబిక అమ్మవారి ఆలయాన్ని సందర్శించనున్న విజయ్
    • గతంలో ఈ ఆలయాన్ని దర్శించుకున్న ఎంజీఆర్
    • విజయ్ రాక నేపథ్యంలో ఆలయ ప్రాంతంలో భద్రత కట్టుదిట్టం
  • ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము ఇదే... రంగులు కూడా మార్చుతుంది!
    09 Fri 17:38

    ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము ఇదే... రంగులు కూడా మార్చుతుంది!

    • ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైనది ఇన్లాండ్ తైపాన్ పాము
    • శరీర ఉష్ణోగ్రత నియంత్రణకు కాలానికి అనుగుణంగా రంగులు మారుస్తుంది
    • చలికాలంలో నల్లగా మారి వేడిని గ్రహిస్తుంది
    • వేసవిలో లేత రంగులోకి మారి వేడిని అడ్డుకుంటుంది
  • ఎల్‌నినో ఎంట్రీ.. రాబోయే నెలల్లో మరింత తీవ్రరూపం!
    10 Fri 17:16

    ఎల్‌నినో ఎంట్రీ.. రాబోయే నెలల్లో మరింత తీవ్రరూపం!

    • పసిఫిక్‌లో అధికారికంగా ప్రారంభమైన ఎల్‌నినో
    • రుతుపవనాల కాలంలో ప్రభావం మరింత పెరిగే అవకాశం
    • ఎల్‌నినో ప్రభావానికి గురయ్యే 197 జిల్లాలను గుర్తించిన కేంద్రం
    • రాష్ట్రాలవారీగా ప్రత్యేక అత్యవసర ప్రణాళికలు సిద్ధం
    • ఈ ఏడాది వర్షపాతం సాధారణం కంటే తక్కువ ఉండొచ్చని అంచనా
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV