తుపాకీతో సెల్ఫీ.. ప్రాణాలు కోల్పోయిన టీచర్
- ఢిల్లీలో ఘటన
- యువకుడితో కలిసి ఉపాధ్యాయుడు సెల్ఫీ
- తుపాకీ పేలడంతో మృతి
- యువకుడి అరెస్టు
అది ఒక్కసారిగా పేలడంతో ఆ టీచర్ ప్రాణాలు కోల్పోయాడు. సదరు టీనేజీ యువకుడు అనుకోకుండా తుపాకీ ట్రిగ్గర్ నొక్కినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ తుపాకీ ఆ కుర్రాడి తండ్రిదని, దానికి లైసెన్స్ ఉందని గుర్తించారు. ఆ యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.