మరో రెండు రోజుల్లో ప్రపంచ మొబైల్ కంపెనీల మహా సదస్సు... అతిపెద్ద ఆవిష్కరణలు ఇవే!
- బార్సెలోనాలో 26న మొదలు
- మార్చి 1వరకు కొనసాగనున్న సదస్సు
- ప్రపంచవ్యాప్త కంపెనీలన్నీ ఒక వేదికపైకి
శామ్ సంగ్ గెలాక్సీ ఎస్9 మోడల్, ఎస్ 9+, నోకియా 9, నోకియా 8ప్రో, నోకియా 7ప్లస్, నోకియా 1, సోనీ ఎక్స్ పీరియా ఎక్స్ జెడ్2, ఎక్స్ జెడ్2 కాంపాక్ట్, ఆసుస్ జెన్ ఫోన్ 5, జెన్ ఫోన్ 5 లైట్, ఎల్జీ కే10, కె8 మోడళ్లను ఈ సదస్సులో ప్రదర్శించొచ్చు.