బ్యాడ్మింటన్ లోనూ ఫిక్సింగ్ భూతం... లీ చోంగ్ వెల్లడించిన సంచలన నిజం!
- సహచర ఆటగాళ్లను చూసి తలదించుకుంటున్నా
- గతంలో బుకీలు నన్ను కూడా సంప్రదించారు
- అప్పట్లో గట్టిగా తిరస్కరించానన్న లీ చోంగ్
తన సహచర ఆటగాళ్ల ప్రవర్తనతో తాను తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నాడు. మలేషియా దేశ గౌరవాన్ని కాపాడటమే తన లక్ష్యమని అన్నాడు. కాగా, ఫిక్సింగ్ ఆరోపణలను ఎదుర్కొంటున్న ఆటగాళ్లపై ఈ నెలాఖరులో బీడబ్ల్యూఎఫ్ (బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్) విచారణ చేపట్టనున్న సంగతి తెలిసిందే.