ఆంక్షల ప్రభావం నిల్.. ఎగుమతుల ద్వారా 200 మిలియన్ డాలర్ల ఆదాయం సంపాదించిన ఉ.కొరియా!
- ఇతర దేశాలతో వాణిజ్య, వ్యాపారాలు చేయకుండా ఐక్యరాజ్య సమితి ఇప్పటికే ఆంక్షలు
- అయినప్పటికీ ఉత్తరకొరియా నుంచి ఎగుమతులు
- సముద్ర మార్గం ద్వారా చైనా, మలేసియా, దక్షిణకొరియా, రష్యా వంటి దేశాలకు ఎగుమతి
మరోవైపు సిరియాతో కలిసి ఉత్తరకొరియా బాలిస్టిక్ క్షిపణులు కూడా తయారు చేస్తోందని స్పష్టం చేసింది. వరసగా క్షిపణి ప్రయోగాలు చేస్తోన్న ఉత్తరకొరియాను అదుపు చేయడానికి ఆ దేశంపై పలు ఆంక్షలు విధించాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అప్పట్లో అమెరికా తీర్మానం ప్రవేశపెట్టగా, దానికి ఆమోదం కూడా లభించింది.