క్రైస్తవుల జోలికి వస్తే తాట తీస్తాం: తెలంగాణ హోం మంత్రి
- క్రైస్తవులకు ప్రభుత్వం అండగా ఉంది
- అన్ని మతాలకు స్వేచ్ఛ ఉండాలి
- కేసీఆర్ నిజమైన దేవుడి బిడ్డ అన్న మేయర్
నగర్ మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ, క్రైస్తవుల సంక్షేమం కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిజమైన దేవుడి బిడ్డ అని అన్నారు. నగరంలో క్రైస్తవ శ్మశానవాటికలను నిర్మించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ నేతలు, క్రైస్తవులు హాజరయ్యారు.