ఉత్తర కొరియా తన తీరు మార్చుకుంటే మంచిది!: జపాన్ అధ్యక్షుడు
- కిమ్ జాంగ్ ఉన్ తమ దేశ ప్రజల సంక్షేమం గురించి ఆలోచించాలి
- ఉత్తర కొరియాపై ఇప్పటికే ఆంక్షలు ఉన్నాయి
- ఆ ప్రభావం ఎంత మేరకు పడుతుందనే అంశాన్ని పరిశీలిస్తున్నాం
- తీరు మార్చుకుంటే ఉ.కొరియా అభివృద్ధిలో దూసుకుపోతుంది
కిమ్ జాంగ్ ఉన్ తన విధానాలను మార్చుకొని తమ దేశ ప్రజల సంక్షేమం గురించి ఆలోచించాలని ఆయన సూచించారు. ఉత్తర కొరియాపై ఇప్పటికే ఆంక్షలు ఉన్నాయని, ఆ ప్రభావం ఎంత మేరకు పడుతుందనే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. కిమ్ జాంగ్ ఉన్ ఇకనైనా తన తీరును మార్చుకుంటే ఉత్తర కొరియా అభివృద్ధిలో దూసుకుపోతుందని అన్నారు.