‘జై సింహా’ వేడుక ప్రాంగణానికి చేరుకున్న బాలకృష్ణ.. అభిమానుల సందడి!
Add ap7am to your home Screen

‘జై సింహా’ వేడుక ప్రాంగణానికి చేరుకున్న బాలకృష్ణ.. అభిమానుల సందడి!

  • బాలకృష్ణకు ఘన స్వాగతం పలికిన అభిమానులు
  • బాలయ్యతో పాటు పలువురు సినీ ప్రముఖులు
  • వేడుకను తిలకించేందుకు హాజరైన ఏపీ మంత్రులు
విజయవాడలోని ‘జై సింహా’ ఆడియో వేడుక ప్రాంగణానికి ప్రముఖ నటుడు బాలకృష్ణ చేరుకున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణకు ఘన స్వాగతం పలికారు. బాలకృష్ణతో పాటు ప్రముఖ సినీనటుడు మురళీమోహన్, చలపతిరావు, ప్రముఖ నిర్మాత అంబికాకృష్ణ తదితరులు ఉన్నారు. ఈ వేడుకను తిలకించేందుకు ఏపీ మంత్రులు దేవినేని ఉమ, కామినేని శ్రీనివాసరావు, ఎమ్మెల్యే బోండా ఉమ తదితరులు కూడా హాజరయ్యారు. స్థానిక వజ్రా గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న ఆడియో రిలీజ్ వేడుకను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకున్నారు.

 
jai simha
Balakrishna

More Telugu News