ముంబైలో 12 మంది సజీవ దహనం.. పలువురికి తీవ్రగాయాలు
- దుకాణంలో ఘోర అగ్ని ప్రమాదం
- కాలి బుగ్గైన 12 మంది
- ఆవేదన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ఫడ్నవిస్
సజీవదహనం అయిన వారిని పోలీసులు ఇంకా గుర్తించలేదు. శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా? అనే కోణంలో గాలింపు జరుపుతున్నారు. జరిగిన ఘటన పట్ల ముఖ్యమంత్రి ఫడ్నవిస్ ఆవేదన వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.