తమ హనీమూన్ ఫోటోను పోస్ట్ చేసిన అనుష్క శర్మ.. సెల్ఫీ వైరల్!
- దక్షిణాఫ్రికాలో కోహ్లీ, అనుష్క శర్మ విహారం
- మంచుకొండల్లో నిలబడి సెల్ఫీ
- ప్రకృతి అందాలను ఆస్వాదిస్తోన్న జంట
ఈ క్రమంలో మంచు కొండల్లో ఆహ్లాదకరమైన ప్రకృతి అందాల నడుమ ఈ జంట సెల్ఫీ తీసుకుంది. అనుష్క శర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ ఫొటో వైరల్గా మారింది. 'చూడ ముచ్చటైన జంట' అంటూ అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.