అనిల్ రావిపూడితోనే బాలయ్య నెక్స్ట్ మూవీ?
- 'జై సింహా' పూర్తి చేసిన బాలకృష్ణ
- ఎస్వీ కృష్ణారెడ్డితో నెక్స్ట్ మూవీ అంటూ ప్రచారం
- అనిల్ రావిపూడికే గ్రీన్ సిగ్నల్
- నిర్మాతగా దిల్ రాజు
అయితే అనిల్ రావిపూడితో కలిసి సెట్స్ పైకి వెళ్లడానికే బాలకృష్ణ నిర్ణయించుకున్నాడనేది తాజా సమాచారం. బాలకృష్ణ 100వ సినిమా సమయంలోనే అనిల్ రావిపూడి ఆయనకి కథ వినిపించాడు. కానీ అప్పుడు బాలకృష్ణ 'శాతకర్ణి'పై ఆసక్తిని చూపించారు. ఈ లోగా కొన్ని ప్రాజెక్టులను పూర్తి చేసిన అనిల్ రావిపూడి, వరుస సక్సెస్ ల కారణంగా బాలకృష్ణను ఒప్పించాడట. దిల్ రాజు నిర్మించనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.