కోర్టుకు రాలేకపోతున్నా... జగన్ పిటిషన్!
- అక్రమాస్తుల కేసులో ప్రతి శుక్రవారమూ విచారణ
- నేడు రాలేకపోతున్నట్టు పిటిషన్ దాఖలు
- ఇటీవలి కాలంలో క్రమం తప్పకుండా విచారణకు హాజరు
- కేసును వాయిదా వేసిన నాంపల్లి కోర్టు
దీన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు కేసు విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. ఇటీవలి కాలంలో కేసు విచారణకు క్రమం తప్పకుండా హాజరవుతున్నందునే ఈ పిటిషన్ కు కోర్టు ఓకే చెప్పినట్టు సమాచారం. కాగా, జగన్ పాదయాత్ర నేడు 23వ రోజుకు చేరుకుంది.