పవన్ కల్యాణ్ చాలా గొప్పవాడు .. అలాంటివాళ్లు లీడర్స్ కావాలి: బీవీఎస్ రవి
- పవన్ కల్యాణ్ అంటే ఓ నిజాయితి
- వ్యక్తిత్వంలో ఆయన ఓ శిఖరాగ్రం
- అందరినీ ఆప్యాయంగా పలకరిస్తారు
- ఎదుటివారి వ్యక్తిత్వాన్ని గౌరవిస్తారు
"గొప్ప విషయం ఏమిటంటే అందరితోనూ ఆయన చాలా ఆప్యాయంగా మాట్లాడతారు. వీడు ఇలాంటివాడు .. వాడు అలాంటివాడు అనుకునే మనస్తత్వం కాదాయనది. ఎవరి వ్యక్తిత్వం వాళ్లదని అనుకుంటారు. తన వ్యక్తిత్వాన్ని తాను కాపాడుకుంటూ .. తనదైన మార్గంలో నడుస్తూ .. వివిధ రకాల వ్యక్తిత్వాలు వున్నవారికి విలువనిస్తూ ముందుకెళ్లే సంస్కారం, గొప్ప లీడర్స్ కి ఆభరణం. అలాంటివాళ్లు లీడర్స్ కావాలి" అంటూ చెప్పుకొచ్చారు.