హైదరాబాదీయుల కలలబండి మెట్రోరైల్ ప్రారంభం.. ప్రయాణిస్తోన్న మోదీ, నరసింహన్, కేసీఆర్
- పైలాన్‌ను ఆవిష్కరించిన అనంతరం మెట్రోరైల్‌పై బ్రోచర్, దృశ్యమాలిక విడుదల
- మెట్రోరైల్లో కూకట్పల్లి బయలుదేరిన మోదీ
- తిరిగి అదే రైల్లో మియాపూర్‌కి
అనంతరం మెట్రోరైల్ ఎక్కి కూకట్పల్లి బయలుదేరారు. కాసేపట్లో అక్కడి నుంచి తిరిగి మియాపూర్‌కి మెట్రోరైల్ రానుంది. అనంతరం మోదీ హెచ్ఐసీసీకి బయలుదేరుతారు.