పాక్ ను ఏకం చేసి...కశ్మీరీల కోసం పోరాడుతా: హఫీజ్ సయీద్
- కశ్మీర్ కు మద్దతిస్తున్నాననే 10 నెలలుగా గృహనిర్బంధం
- వారి కోసం నా పోరాటాన్ని కొనసాగిస్తాను
- కశ్మీరీలు కోరుకునే స్వాతంత్ర్యాన్ని అందించేందుకు ప్రయత్నిస్తాను
భారత్ తనపై నిరాధార ఆరోపణలు చేస్తోందని, అయినప్పటికీ వీటిని న్యాయస్థానం నమ్మలేదని చెప్పాడు. గృహనిర్బంధం నుంచి విడుదల చేయాలని ఆదేశించడం ద్వారా తాను అమాయకుడినని న్యాయస్థానం కూడా ధ్రువీకరించిందని పేర్కొన్నాడు. కాగా, జనవరి 31 నుంచి హఫీజ్ సయీద్ గృహనిర్బంధంలో ఉన్నాడు.