బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో టాప్ 10కి చేరుకున్న హెచ్ఎస్ ప్రణయ్
- రెండో ర్యాంకులోనే ఉన్న కిడాంబి శ్రీకాంత్
- సింధు 2వ ర్యాంకు, సైనా 11వ ర్యాంకు
- ర్యాంకు మెరుగుపరుచుకున్న అశ్వని పొన్నప్ప, సిక్కి రెడ్డిల జోడీ
మహిళల సింగిల్స్‌లో సైనా, సింధులు వరుసగా 11, 2 ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. మహిళల డబుల్స్‌లో అశ్వని పొన్నప్ప, సిక్కి రెడ్డిల జోడీ తమ ర్యాంకుని మెరుగుపరుచుకుని 24వ ర్యాంకులో నిలిచింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో ప్రణవ్ జెర్రీ చోప్రా, సిక్కీల జోడీ 17వ ర్యాంకులో నిలిచింది.