చైనా ఓపెన్ సూప‌ర్ సిరీస్ నుంచి నిష్క్రమించిన సైనా, ప్ర‌ణయ్‌... మూడో రౌండ్‌కి చేరుకున్న సింధు

16-11-2017 Thu 16:36 | Sports
  • రెండో రౌండ్‌లో ఓడిపోయిన సైనా, ప్ర‌ణ‌య్‌
  • అతిక‌ష్టం మీద గెలిచిన సింధు
  • 2014లో చైనా ఓపెన్ సూప‌ర్ సిరీస్ గెలిచిన సైనా
చైనా ఓపెన్ సూప‌ర్ సిరీస్ మ‌హిళ‌ల సింగిల్స్ నుంచి భార‌త స్టార్ ష‌ట్ల‌ర్ సైనా నెహ్వాల్ నిష్క్ర‌మించింది. రెండో రౌండ్‌లో జ‌పాన్ క్రీడాకారిణి అకానే య‌మ‌గూచి చేతిలో 21-18, 21-11 తేడాతో ఓటమి పాలైంది. ఈ సీజ‌న్‌లో య‌మ‌గూచితో సైనా ఐదు సార్లు త‌ల‌ప‌డింది. వాటిలో ఒక్క‌సారి మాత్ర‌మే సైనా విజ‌యం సాధించింది. గతంలో 2014లో జ‌రిగిన చైనా ఓపెన్ సూప‌ర్ సిరీస్‌ను గెలుచుకున్న సైనా, రెండో రౌండ్లోనే నిష్క్ర‌మించ‌డంతో అభిమానులు అసంతృప్తికి గుర‌య్యారు.

మ‌రోవైపు పురుషుల సింగిల్స్‌లో హెచ్ఎస్ ప్ర‌ణ‌య్ కూడా రెండో రౌండ్లో ఓట‌మి పాల‌య్యాడు. చైనా క్రీడాకారుడు చూక్ యూ లీ చేతిలో 21-19, 21-17 తేడాతో ప్ర‌ణ‌య్ ఓడిపోయాడు. ఇక ప్ర‌పంచ నెం. 2 బ్యాడ్మింట‌న్ స్టార్ పీవీ సింధు మాత్రం రెండో రౌండ్లో అద్భుత విజ‌యం సాధించింది. జ‌పాన్ క్రీడాకారిణి స‌యాకో సాటోను సింధు అతిక‌ష్టం మీద ఓడించింది. వీరి మ‌ధ్య 24-22, 23-21 పాయింట్ల తేడా మాత్ర‌మే ఉంది. మూడో రౌండ్లో చైనా క్రీడాకారిణి హాన్ యూతో సింధు త‌ల‌ప‌డ‌నుంది.
china opensuper seriesSaina Nehwalhs prannoyPV Sindhu

More Telugu News

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08
..more