మోహన్ బాబు గారు అలా అనడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాను: శివాజీరాజా
- మోహన్ బాబు గారు అంటే నా కెంతో ఇష్టం
- ఆయన నన్నెంతో అభిమానంతో చూసుకునేవారు
- అలాంటి ఆయన ఆ మాట అనేశారు
- అదీ అనుకోకుండా అనేసిందే!
"నేను చిరంజీవి అభిమానిని .. ఆ విషయం అందరికీ తెలిసిందే. అంతకుముందు కృష్ణగారి అభిమానిని .. మోహన్ బాబుగారి అభిమానిని. విచిత్రమేమిటంటే ఇటు చిరంజీవి ఫ్యామిలీకి సంబంధించిన హీరోలతో గానీ, అటు మోహన్ బాబు ఫ్యామిలీకి సంబంధించిన హీరోలతో గాని నేను సినిమాలు చేయలేదు. 'తొత్తు' అంటే స్నేహం అనే మీనింగ్ తో ఏమైనా అన్నారేమో మరి .. తెలియదు" అంటూ ఆనాటి సంఘటనను గురించి చెప్పుకొచ్చారు.