అభిమానులను క్షమించమని కోరిన హార్ధిక్ పాండ్యా
- సౌతాఫ్రికా టూర్ కోసం ఎదురు చూస్తున్నా
- మరింత ఫిట్ గా తయారు కావాలనుకుంటున్నా
- క్రికెట్ అభిమానులకు క్షమాపణలు
దక్షిణాఫ్రికా సిరీస్ కోసం తాను ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నానని... అందుకోసమే తాను విశ్రాంతి తీసుకోవాలనుకున్నానని... సఫారీ సిరీస్ కోసం మరింత ఫిట్ గా తయారవ్వాలని భావిస్తున్నానని చెప్పాడు. తాను రెస్ట్ తీసుకోవడంలో అర్థం లేదని భావిస్తే... అందుకు సారీ అని అన్నాడు.