బరువు ఎప్పుడు తగ్గుతారన్న విలేకరి.. మైండ్ సెట్ మార్చుకోమన్న విద్యాబాలన్!

13-11-2017 Mon 09:37 | Entertainment
  • బరువు ఎప్పుడు తగ్గుతారు? అంటూ విద్యాను ప్రశ్నించిన జర్నలిస్ట్ 
  • ఇలాంటి ప్రశ్నలు అడగడానికి బదులు మహిళలపై మీ ఆలోచనా విధానం మార్చుకోండన్న విద్య 
  • నాకు లభించే పాత్రలతో నేను హ్యాపీగానే ఉన్నాను
‘తుమారీ సులు’ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న బాలీవుడ్‌ ప్రముఖ నటి విద్యాబాలన్‌ ఓ జర్నలిస్టుకు ఘాటైన సమాధానమిచ్చింది. దాని వివరాలలోకి వెళ్తే... ‘తుమారీ సులు’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో లేట్ నైట్ ఆర్జే పాత్రలో నటించిన విద్యాబాలన్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీబిజీగా గడుపుతోంది. ఈ నేపథ్యంలో ముంబైలో మీడియాతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఒక విలేకరి ఆమెను బరువు ఎప్పుడు తగ్గుతారు? గ్లామర్‌ పాత్రల్లో ఎప్పుడు నటిస్తారు? అని ప్రశ్నించారు. దీనిపై ఆమె ఘాటుగా స్పందిస్తూ, ఇలాంటి ప్రశ్నలు అడగడానికి బదులు మహిళల విషయంలో మీ ఆలోచనా విధానాన్ని (మైండ్ సెట్) మార్చుకుంటే చాలా బాగుంటుందని సమాధానమిచ్చింది. తనకు లభించే పాత్రలతో తాను చాలా సంతోషంగా ఉన్నానని ఆమె స్పష్టం చేసింది. కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలకు, బరువు తగ్గడానికి మధ్య సంబంధం ఏంటి? అని ఆమె ఆయనను నిలదీసింది. ఆమె నవ్వుతూనే అలా అనడంతో సదరు జర్నలిస్టు మౌనం దాల్చాడు. 
tumhari sulumovievidya nalan

More Telugu News

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21
..more