'మెహబూబా'కి హీరోయిన్ గా నేహా శెట్టి ఎంపిక కావడం వెనుక రకుల్ హస్తం?

10-11-2017 Fri 10:00 | Entertainment
  • షూటింగ్ దశలో 'మెహబూబా'
  • హీరోగా ఆకాశ్ పూరీ 
  • కథానాయికగా నేహా శెట్టి  
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఆయన తనయుడు ఆకాశ్ కథానాయకుడిగా 'మెహబూబా' సినిమా తెరకెక్కుతోంది. వివిధ ప్రాంతాల్లో షెడ్యూల్స్ ను ప్లాన్ చేశారు. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తూ వెళుతున్నారు. ఈ సినిమాలో నేహా శెట్టి కథానాయికగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. కన్నడలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తోన్న ఈ అమ్మాయి, ఒక్కసారిగా పూరీ మూవీలో ఛాన్స్ కొట్టేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

 అయితే ఈ ఛాన్స్ రకుల్ వలన వచ్చిందనే టాక్ వినిపిస్తోంది. నేహా శెట్టి బాయ్ ఫ్రెండ్ 'అమన్' .. రకుల్ సొంత సోదరుడే. నేహా శెట్టి .. అమన్ ను రిక్వెస్ట్ చేయడం .. అమన్ రకుల్ చెవిలో ఓ మాట వేయడం .. రకుల్ .. పూరీకి సిఫార్స్ చేయడం జరిగిందట. అలా రకుల్ సిఫార్స్ మేరకే 'మెహబూబా'లో నేహాశెట్టికి ఛాన్స్ వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాతో నేహా శెట్టి ఎన్ని మార్కులు కొట్టేస్తుందో చూడాలి మరి.             
akashnehashetty

More Telugu News

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21
..more