'జై లవ కుశ' దుమ్మురేపేసింది .. 50 రోజులు పూర్తి చేసేసింది!

09-11-2017 Thu 09:47 | Entertainment
  • సెప్టెంబర్ 21న విడుదలైన 'జై లవ కుశ' 
  • అప్పటి నుంచి కొన్ని థియేటర్స్ లో సందడి చేస్తూనే వుంది 
  • ఎన్టీఆర్ మూడు పాత్రలే ప్రధానమైన బలం
  • ఆయన కెరియర్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన రెండవ చిత్రం
కల్యాణ్ రామ్ నిర్మాణంలో .. బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన 'జై లవ కుశ', విడుదలైన ప్రతి చోటా విజయవిహారం చేస్తోంది. తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఓవర్సీస్ లోను ఈ సినిమా తన సత్తా చాటుకుంది. 72 కోట్ల షేర్ ను రాబట్టి .. ఎన్టీఆర్ కెరియర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన రెండవ చిత్రంగా నిలిచింది.

 సెప్టెంబర్ 21వ తేదీన విడుదలైన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈ రోజుతో 50 రోజులు పూర్తి చేసుకుంది. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ థియేటర్స్ దగ్గర సంబరాలు జరుపుకుంటున్నారు. ఎన్టీఆర్ మూడు విభిన్నమైన పాత్రలను పోషించడం ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచింది. ముఖ్యంగా నెగెటివ్ షేడ్స్ తో కూడిన 'జై' పాత్ర ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. అందరూ కూడా ఈ పాత్రలో కొత్త ఎన్టీఆర్ ను చూశారు. యూత్ ను .. మాస్ ను .. ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించడంలో సక్సెస్ కావడం వల్లనే, ఈ సినిమా 50 పరుగులను పూర్తి చేసుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.   
ntrrasi khannaNiveda Thomas

More Telugu News

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21
..more