అణుయుద్ధం చేసే పరిస్థితి వస్తే పూర్తి సైనిక శక్తిని వినియోగిస్తాం: ట‌్రంప్
- ఆసియా పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు
- దక్షిణ కొరియా అధ్యక్షుడితో భేటీ
- ఉత్తర కొరియాకు హెచ్చరికలు
- ఉ.కొరియా నియంత కిమ్ బెదిరింపుల ధోరణిని నియంత్రిస్తాం
ఐదు దేశాల పర్యటనలో భాగంగా డొనాల్డ్ ట్రంప్ తమ దేశానికి వచ్చిన నేపథ్యంలో దక్షిణ కొరియా ఆయనకు రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలికింది. ఆసియాలో డొనాల్డ్ ట్రంప్ మొత్తం 12 రోజులు పర్యటించనున్నారు.