అమెరికాలో మళ్లీ గర్జించిన తుపాకీ.. ముగ్గురి కాల్చివేత
- మేరీల్యాండ్‌లో కాల్పుల కలకలం
- పరారీలో నిందితుడు.. రాడీ ప్రిన్స్‌గా గుర్తింపు
- క్షతగాత్రుల పరిస్థితి విషమం
నిందితుడు అడ్వాన్స్ గ్రానైట్ సొల్యూషన్స్‌లో గత నాలుగు నెలలుగా మెషిన్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నట్టు యజమాని బారక్ కబా తెలిపారు. కాల్పుల్లో గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.