'ప్లీజ్ రిప్లై ఇవ్వండి' అంటూ న‌టుడు సుశాంత్ బొమ్మ‌ను గీసి పోస్ట్ చేసిన అమ్మాయి.. స్పందించిన హీరో!

11-10-2017 Wed 19:12 | Entertainment
  • ‘ఇది మీ కోస‌మే గీశాను.. ఇది మీపై నాకున్న ప్రేమ‌’ అని తెలిపిన అభిమాని
  • ‘థ్యాంక్యూ సో మచ్ ప్రియా’ అని రిప్లై ఇచ్చిన సుశాంత్
  • ప్రస్తుతం ‘చి.ల.సౌ’ సినిమాలో నటిస్తోన్న సుశాంత్
యువ నటుడు సుశాంత్‌కి ఓ అమ్మాయి ఈ రోజు ట్విట్ట‌ర్ ద్వారా ఓ గిఫ్ట్ పంపింది. సుశాంత్ చిత్రాన్ని స్వ‌యంగా గీసి పోస్ట్ చేసింది. ‘హ‌ల్లో స‌ర్‌.. ఇది మీ కోస‌మే గీశాను.. ఇది మీపై నాకున్న ప్రేమ‌.. ప్లీజ్ ఇది మీకు న‌చ్చిందో లేదో చెప్పండి’ అంటూ ప్రియ శ‌ర్మ అనే ఓ అమ్మాయి పేర్కొంది. దీనిపై స్పందించిన సుశాంత్ ఈ చిత్రాన్ని రీ ట్వీట్ చేశాడు. ‘థ్యాంక్యూ సో మచ్ ప్రియా’ అని నవ్వుతోన్న ఎమోజీని పెట్టాడు. కాగా, ప్రస్తుతం రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ‘చి.ల.సౌ’ అనే సినిమాలో సుశాంత్ నటిస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు.

 
sushanth

More Telugu News

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51
..more