వ‌రంగ‌ల్‌లో బైకుపై హీరో నాని.. ‘ఎంసీఏ’ సినిమా వ‌ర్కింగ్ స్టిల్స్‌!

11-10-2017 Wed 14:49 | Entertainment
  • హిట్టు మీద హిట్టు కొడుతూ దూసుకెళుతోన్న నాని
  • ప్ర‌స్తుతం ఎంసీఏ సినిమా షూటింగ్‌లో బిజీ
  • నాని సరసన ‘ఫిదా’ నాయిక సాయి ప‌ల్ల‌వి
  • వరంగల్ లో షూటింగ్
హిట్టు మీద హిట్టు కొడుతూ దూసుకెళుతోన్న యువ న‌టుడు, నేచురల్ స్టార్ నాని ప్ర‌స్తుతం ఎంసీఏ సినిమా షూటింగ్‌లో పాల్గొంటూ బిజీబిజీగా ఉంటున్నాడు. దిల్‌రాజు నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్‌లో అధిక భాగం ఇప్ప‌టికే పూర్తైంది. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో ‘ఫిదా’ నాయిక సాయి ప‌ల్ల‌వి.. నాని స‌ర‌స‌న న‌టిస్తోంది.

శ‌్రీరామ్ వేణు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమా వర్కింగ్ స్టిల్స్‌ను ఎంసీఏ చిత్ర ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ వ‌రంగ‌ల్‌లో జ‌రుగుతోంద‌ని చెప్పారు. బైక్‌పై కూర్చున్న‌ నాని ఫొటోలు అల‌రిస్తున్నాయి.  


 
వరంగల్నాని

More Telugu News

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21
..more