రెండుకాళ్లు పైకెత్తి, చేతులను నేలకు ఆనించి గిరగిరా తిరుగుతూ.. అబ్బురపరుస్తున్న కిమ్ జాంగ్ విన్యాసాలు.. వీడియో చూడండి
- వైరల్ గా మారిన కిమ్ జాంగ్ వీడియో
- ఫిట్ నెస్ విషయంలో రాజీ పడని నియంత
- బాస్కెట్ బాల్, సంగీతం అంటే కిమ్ కు చాలా ఇష్టం
తాజాగా ఆయన చేసిన విన్యాసాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వీడియోను ఎవరు, ఎప్పుడు, ఎక్కడ చిత్రీకరించారో తెలియనప్పటికీ... ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. రెండు కాళ్లు పైకెత్తి, చేతులను నేలకు తాకిస్తూ, గిరగిరా తిరుగుతున్న కిమ్ చూసి, అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ వీడియోను మీరూ చూడండి.