'స్పైడర్' కి తమిళంలోను నిరాశే ఎదురైంది!

08-10-2017 Sun 10:41 | Entertainment
  •  తెలుగులో పరాజయాన్ని చవిచూసిన 'స్పైడర్'
  •  తమిళంలో సక్సెస్ అవుతుందని భావించిన టీమ్
  •  అక్కడ కూడా వేగంగా తగ్గుతోన్న వసూళ్లు
  •  అభిమానుల్లో నిరాశ  
మురుగదాస్ .. మహేశ్ బాబు కాంబినేషన్లో భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన 'స్పైడర్' .. తెలుగుతో పాటు తమిళంలోను విడుదలైంది. మహేశ్ బాబు తమిళంలో నేరుగా చేసిన మొదటి సినిమా ఇది. దాంతో తెలుగుతో పాటు తమిళంలోను ఈ సినిమా సక్సెస్ ను ఆయన ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాడు. తెలుగులో ఈ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది.

 అయితే తమిళంలో మహేశ్ స్టార్ ఇమేజ్ ను పక్కనపెట్టేసి అక్కడి ఆడియన్స్ ఈ సినిమా చూస్తారు గనుక, వాళ్లకి నచ్చుతుందని అనుకున్నారు. రివ్యూలు కూడా పాజిటివ్ గా రావడంతో, ఈ సినిమా వసూళ్లు పుంజుకుంటాయనే అంచనా వేశారు. అయితే అక్కడ కూడా వేగంగా ఈ సినిమా వసూళ్లు తగ్గుతూ వచ్చాయి. తమిళంలోనైనా ఈ సినిమా సక్సెస్ ను సాధిస్తుందనుకున్న ఈ సినిమా టీమ్ కి .. అభిమానులకు నిరాశే ఎదురైంది.  
mahesh baburakul

More Telugu News

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51
..more