'రాజా ది గ్రేట్'కి రిలీజ్ డేట్ ఖరారు

05-10-2017 Thu 10:15 | International
  •  అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'రాజా ది గ్రేట్' 
  •  చూపులేని వ్యక్తిగా రవితేజ 
  •  ఆయన సరసన కథానాయికగా మెహ్రీన్
  •  దీపావళి కానుకగా ఈ నెల 18న విడుదల    
రవితేజ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'రాజా ది గ్రేట్' సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో రవితేజ చూపులేని వ్యక్తిగా నటించగా, ఆయన జోడీగా మెహ్రీన్ సందడి చేయనుంది. ముందుగా ఈ సినిమాను అక్టోబర్ 12న విడుదల చేద్దామనుకున్నారు. ఆ మరుసటి రోజునే 'రాజుగారి గది 2' రిలీజ్ ఉండటంతో వెనక్కి తగ్గారు. ఆ తరువాత ఈ సినిమాను దీపావళి కానుకగా అక్టోబర్ 18న విడుదల చేసే ఆలోచనలో దర్శక నిర్మాతలు వున్నట్టుగా వార్తలు వచ్చాయి.

 అదే డేట్ ను ఖరారు చేశారనేది తాజా సమాచారం. కొంత గ్యాప్ తరువాత ప్రేక్షకుల ముందుకు వస్తోన్న రవితేజ, ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇక పటాస్ .. సుప్రీమ్ హిట్స్ తరువాత అనిల్ రావిపూడి చేస్తోన్న సినిమా ఇది. అలాగే 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' .. 'మహానుభావుడు' హిట్స్ తరువాత మెహ్రీన్ ఈ సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తోంది. ఈ ఇద్దరికీ ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ పడుతుందేమో చూడాలి.     
ravitejamehreen

More Telugu News

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17
..more