వాకిలి ఇలా కూడా శుభ్రం చేయొచ్చా?... వైర‌ల్‌గా మారుతున్న పాకిస్థానీ మ‌హిళ వీడియో

04-10-2017 Wed 14:00 | Offbeat
  • హోవ‌ర్ బోర్డ్ సాయంతో వాకిలి శుభ్రం
  • సాంకేతిక‌త‌కు కొత్త అర్థం చెబుతోందంటూ ప్ర‌శంస‌
  • పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతున్న నెటిజ‌న్లు
సాధార‌ణంగా పెద్ద పెద్ద ప్రాంగ‌ణాలు, వాకిళ్లను చీపురు ప‌ట్టుకుని శుభ్రం చేయాలంటే చాలా క‌ష్టంగా ఉంటుంది. ఎక్కువ‌ సేపు న‌డుము వాల్చి ప‌నిచేయ‌డం వ‌ల్ల చాలా నొప్పి క‌లుగుతుంది. ఆ క‌ష్టం నుంచి గ‌ట్టెక్క‌డానికి ఈ పాకిస్థానీ మ‌హిళ ఓ కొత్త విధానాన్ని క‌నిపెట్టింది. త‌న రోజువారీ వాకిలి శుభ్రం ప‌నికి కొద్దిగా సాంకేతిక‌త‌ను జోడించింది.

హోవ‌ర్ బోర్డ్ మీద కూర్చుని వాకిలి మొత్తం శుభ్రం చేసింది. ఆమె అలా శుభ్రం చేస్తున్న వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అంతేకాదండోయ్‌... ఈ వీడియో చూసిన‌వారంతా ఆ మ‌హిళ సాంకేతిక‌త‌కు కొత్త అర్థం చెప్పిందంటూ ప్ర‌శంసిస్తున్నారు. `ఆమె 3017 సంవ‌త్స‌రానికి చెందిన మ‌హిళ‌` అని, `హోవ‌ర్ బోర్డ్‌ను 100 శాతం వాడుతోంది` అని ఇలా ర‌కర‌కాల న‌వ్వు పుట్టించే కామెంట్లు చేస్తున్నారు.

hover boardpakistani ladyviral videocleaningnetigens

More Telugu News

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21
..more