కోర్టులను నమ్ముతున్నాం... మా పని మేము చేస్తాం: 'రామమందిరం'పై పరిపూర్ణానంద

04-10-2017 Wed 12:29 | Both States
  • అయోధ్యలో ఆలయ నిర్మాణమే తుది లక్ష్యం
  • 5 నుంచి ప్రారంభం కానున్న రామనామ జపం
  • వంద కోట్ల సార్లు పఠించనున్న భక్తులు
  • 10 నాటికి మహాయజ్ఞం పూర్తి
అయోధ్యలో రామమందిరం నిర్మించాలన్నది 100 కోట్ల మంది భారతీయుల కలని, దాన్ని నెరవేర్చేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తామని పరిపూర్ణానంద స్వామి వెల్లడించారు. ఈ ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మందిరం నిర్మాణానికి భగవంతుని సహకారం కోరుతూ వంద కోట్ల రామనామ జపాన్ని ప్రారంభించనున్నట్టు తెలిపారు.

అయోధ్య కేసు సుప్రీంకోర్టులో విచారణ దశలో ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తూ, తాము కోర్టులను నమ్ముతున్నామని, ఇదే సమయంలో ప్రజలకు మంచి సందేశాన్ని ఇస్తూ, భగవంతుని కృప కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తామని అన్నారు. రేపు ప్రారంభమయ్యే వంద కోట్ల రామనామ జపయజ్ఞం 15వ తేదీ వరకూ నిర్విఘ్నంగా సాగుతుందని పరిపూర్ణానంద అన్నారు. రామనామాన్ని సోషల్ మీడియా ద్వారా కూడా  అందరికీ పంపిస్తుంటామని తెలిపారు.

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అన్ని అనుమతులూ లభించాయని, కోర్టు కూడా సానుకూలంగానే స్పందించిందని వెల్లడించిన ఆయన, ముస్లిం సంఘాలు కూడా హిందువుల మనోభావాలను గౌరవిస్తున్నాయని గుర్తు చేశారు. తాము చేపట్టిన మహాయజ్ఞంలో నాలుగు వేదాలకూ హవనం, ఆంజనేయస్వామి వారి ఆరాధన, హనుమద్ ఉపాసన, చండీ, సుదర్శన ఉపాసన, రామయజ్ఞం, అన్నదానం ఉంటాయని, ఉత్తర భారతావనిలోని సాధు సంతువులు పాల్గొంటారని వెల్లడించారు. ప్రవాస భారతీయులు సైతం భాగం కానున్నారని పేర్కొన్నారు. తమకు రాముడు, ఆంజనేయుడే నేతలని అన్నారు. 
ayodhyaram janmabhoomiparipoornananda

More Telugu News

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21
..more